- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెమ్మదిగా పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?
by Malleboina Mahesh |
భారతదేశంలో కరోనా కేసులు పెరుగుదల నెమ్మదిగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు పెరుగుదల నెమ్మదిగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 3,424 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు కోవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,30,693కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.01 శాతం కాగా, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది.
Next Story






