మణిపూర్‌లో అల్లర్ల కారణంగా NTA NEET UG 2023 పరీక్ష వాయిదా

by Malleboina Mahesh |

మణిపూర్‌లో తీవ్రస్థాయిలో అల్లర్లు సంబవించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన నీట్ UG 2023 పరీక్షను వాయిదా వేసింది.

మణిపూర్‌లో అల్లర్ల కారణంగా NTA NEET UG 2023 పరీక్ష వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో తీవ్రస్థాయిలో అల్లర్లు సంబవించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన నీట్ UG 2023 పరీక్షను వాయిదా వేసింది. మణిపూర్ ప్రాంతంలోని అభ్యర్థులకు తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని NTA తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయాలని నేను వారిని అభ్యర్థించాను అని MoS (విద్య) డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఈ రోజు తెలిపారు.

Next Story