Nitish Kumar: ఎన్డీయేకు నితీష్ కుమార్ గుడ్ బై?

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-08 07:31:15  IST  )

Nitish Kumar Likely to Announce quit from NDA after meeting with JD(U) MPs, MLAs| బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో అప్పటినుంచే ఎన్డీయేపై నితీష్ అసంతృప్తిగా ఉన్నట్లు

Nitish Kumar Likely to Announce quit from NDA after meeting with JD(U) MPs, MLAs
X

దిశ, వెబ్‌డెస్క్: Nitish Kumar Likely to Announce quit from NDA after meeting with JD(U) MPs, MLAs| బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో అప్పటినుంచే ఎన్డీయే(NDA)పై నితీష్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలతో నితీష్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యే అవకాశముంది.

ఇది కూడా చదవండి: కొత్త చట్టాల వల్లే మహిళలపై ఎక్కువ హత్యలు: సీఎం అశోక్ గెహ్లాట్

Next Story