- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి అయిన మూడు నెలలకే తల్లి అయిన భార్య.. బయటకు చెప్తే చంపేస్తానని భర్తకు వార్నింగ్.. కక్కలేక.. మింగలేక.. పాపం..
భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. తప్పు చేసేదెవరైనా రిజల్ట్ మాత్రం భర్తపైనే పడుతుంది. ఇలాంటిదే ఈ ఇన్సిడెంట్ కూడా. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. తప్పు చేసేదెవరైనా రిజల్ట్ మాత్రం భర్తపైనే పడుతుంది. ఇలాంటిదే ఈ ఇన్సిడెంట్ కూడా. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన యువకుడికి పెద్ద షాక్ ఇచ్చింది యువతి. కొత్త పెళ్లి కూతురు అని సున్నితంగా చూసుకుంటే షాక్ ఇచ్చింది. పెళ్లి అయిన మూడు నెలలకే పిల్లాడిని కనేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో బెదిరింపులు స్టార్ట్ చేసింది. ఎవరికైనా చెప్తే ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేసి పాతిపెడుతానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో లోలోపలే కుమిలిపోయిన అతను.. కక్కలేక.. మింగలేక.. చాలా రోజులు ఆలోచించాడు. చివరకు ఎస్ఎస్‌పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా.. మహిళను విచారిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటో అని కామెంట్స్ చేస్తున్నారు.






