- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మిస్తున్న రామ్ మందిర్ కొత్త ఫోటోలు
ఉత్తరప్రదేశ్‌లో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా.. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులకు సంబంధించిన తాజా ఫోటోలను రామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు ఇవాళ విడుదల చేసింది. ఆ ఫోటోల ఆధారంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదటి నెలలోనే ప్రజలకు శ్రీరాముడి దర్శనం ఉంటుందని సమాచారం. దీంతో నిర్మాణ పనులను వేగంగా సాగుతున్నాయి. తాజాగా.. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిన ఫోటోలు నెట్టింట్ల వైరల్‌గా మారాయి. అయోధ్యలో శ్రీ రాముడిని దర్శించుకోవాలని తొందర పడుతున్నారు.
Next Story






