- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్స్‌తో సెక్స్.. వీడియో తీసిన ప్రజెంట్ లవర్.. ఇద్దరు కలిసి టార్చర్ చేయడంతో.. భరించలేక..
ఉత్తరప్రదేశ్‌లో కొత్త రకం హనీ ట్రాప్ టెక్నిక్ వెలుగులోకి వచ్చింది. హత్రాస్‌కు చెందిన మనీషా సింగ్.. వ్యాపారవేత్త అయిన తన మాజీ ప్రియుడిని

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో కొత్త రకం హనీ ట్రాప్ టెక్నిక్ వెలుగులోకి వచ్చింది. హత్రాస్‌కు చెందిన మనీషా సింగ్.. వ్యాపారవేత్త అయిన తన మాజీ ప్రియుడిని ట్రిప్ పేరుతో మధురకు తీసుకెళ్లింది. ఓ హోటల్‌లో అతనితో సెక్స్‌లో పాల్గొన్న ఆమె.. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ 7 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో తీసింది ఆమె ప్రజెంట్ లవర్ క్షితిజ్ శర్మ కావడం విశేషం. కాగా ఇద్దరు కలిసి ఎక్స్‌ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు. బాధితుడు ఈ దారుణాన్ని భరించలేక.. పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
క్షితిజ్ శర్మ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతను మొబైల్ ఛార్జర్‌లో అమర్చగలిగే స్పై కెమెరాను కొనుగోలు చేశాడు. ఇది ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అవుతుంది. మనీషా హోటల్‌లో రెండు గదులు బుక్ చేసింది. క్షితిజ్ ఒక గదిలో ల్యాప్‌టాప్‌తో ఉన్నాడు. మరో గదిలో స్పై కెమెరా సెట్ చేయగా.. ఆ ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియో రికార్డు అయింది.






