- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది చరిత్రను వక్రీకరించడమే: నేతాజీ మనవడు
by Malleboina Mahesh |
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనువడు చంద్రకుమార్ బోస్ ఇటీవల విడుదల చేసిన 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' ట్రైలర్ పై స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనువడు చంద్రకుమార్ బోస్ ఇటీవల విడుదల చేసిన 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' ట్రైలర్ పై స్పందించారు. ఆ ట్రైలర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధులను ఆయన స్ఫూర్తి గా తీసుకున్నారని ఉందని.. ఈ సినిమా ద్వారా స్వాతంత్ర్య చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అని.. ఇది నేటి తరానికి తప్పుడు వాస్తవాలను చేరవేస్తుందని నేతాజీ మనువడు చంద్రకుమార్ బోస్ అన్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయని విమర్శకులు అంటున్నారు. అలాగే మరికొంతమంది.. చరిత్రలో కలిసిపోయిన నిజమైన వీరుల విషయాలు బయటకు వస్తాయని బావిస్తున్నామని అభిప్రాయపడుతున్నారు.
Next Story






