- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు నీట్ ఫలితాలు విడుదల
నీట్- యూజీ 2022 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయ

X
దిశ, వెబ్‌డెస్క్: నీట్- యూజీ 2022 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 18,72,329 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. https://neet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Also Read : NEET-UG 2022 ఫలితాలు విడుదల..
Next Story






