- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పీజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
by Kema Shiva Kumar |
మార్చి 3న నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్షను జులై 7న వాయిదా వేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 3న నిర్వహించాల్సిన నీట్ పీజీ పరీక్షను జులై 7న వాయిదా వేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు ప్రకటించింది. పరీక్షను రీ షెడ్యూల్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్టు 15గా నిర్ణయించారు. పీజీ వైద్య నిబంధనల ప్రకారం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు తెలిపింది.
Next Story






