- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల కోసం నగ్నంగా నిరసన.. న్యూడ్ ఫొటో వైరల్
by Chukka Sudharani |
ఓ వ్యక్తి చర్చి వద్ద నగ్నంగ నిలబడి నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి చర్చి వద్ద నగ్నంగ నిలబడి నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వాటికన్ సిటీ చర్చి వద్ద జరిగింది. దీనిపై వాటికన్ వర్గాల సమాచారం ప్రకారం.. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఒంటిపై ఎటువంటి దుస్తులు ధరించకుండా నిరసన చేశాడు. అంతే కాకుండా తనవీపుపై ఉక్రెయిన్ పిల్లలను రక్షించాలని పెయింటింగ్ వేసుకున్నాడు. అయితే.. అతడిని అదుపులోకి తీసుకున్న వాటికన్ గార్డులు.. ఇటలీ పోలీసులకు అప్పగించారు. ఆ గుర్తితెలియని వ్యక్తి వేలిగోళ్ల నుంచి శరీరంపై గాయాలు ఉన్నాయని తెలిపారు. అతడు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. అక్కడికి వచ్చిన పర్యాటకులు అతడిని ఫొటో తీయడంతో ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది.
#Vatican: #Naked man in St. Peter's Basilica pic.twitter.com/HkEgLRW2Wa
— ENIGMA (INTEL) (@MannyLo79) June 1, 2023
Next Story






