- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jacqueline Fernandez : మనీ లాండరింగ్ కేసు : జాక్వెలిన్‌కు బిగ్ రిలీఫ్!
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ కోర్టులో ఊరట లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు జాక్వెలిన్ కు ఈడీ కోర్టు అనుమతి ఇచ్చింది. సుఖేష్ చంద్రశేఖర్ కు సంబంధించి రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రమేయంపై జాక్వెలిన్ పై ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. మూడు రోజుల ముందు దేశాన్ని విడిచి వెళుతున్నట్లు పాటియాలా కోర్టు, ఈడీకి సమాచారం అందించాలని న్యాయస్థానం సూచించింది. అయితే గతేడాది నవంబర్‌లో ఈ కేసులో జాక్వెలిన్‌కు బెయిల్ మంజూరు అయింది. కాంటాక్ట్ నంబర్, ఏ దేశానికి వెళ్తున్నారు, ఎన్ని రోజుల్లో తిరిగి వస్తారు వంటి అంశాలను తెలిపాలని కోర్టు జాక్వెలిన్‌కు సూచించింది.
Read More : భర్త బర్త్ డే స్పెషల్.. సెమీ న్యూడ్ లుక్‌లో హీటెక్కించిన కరీన
Next Story






