భర్త బర్త్ డే స్పెషల్.. సెమీ న్యూడ్ లుక్‌లో హీటెక్కించిన కరీన

by Dishanational2 |
భర్త బర్త్ డే స్పెషల్.. సెమీ న్యూడ్ లుక్‌లో హీటెక్కించిన కరీన
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు, భర్త సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసింది నటి కరీనా కపూర్. ఈ ఏడాదితో సైఫ్ 53వ పడిలోకి అడుగుపెట్టినట్లు చెబుతూ స్విమ్మింగ్ పూల్‌లో ఆయనతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. అలాగే ఈ రోజంతా తన ఫ్యామిలీతోనే గడపబోతున్నట్లు చెప్పిన నటి.. పింక్ మోనోకినీలో దర్శనమివ్వగా సెమీ న్యూడ్ లుక్స్‌ ఇంటర్ నెట్‌ను హీటెక్కించాయి. అలాగే తన భర్త క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ చిత్రాన్ని అతనే ఎంచుకున్నాడు. ఆయన ఇలా నా ముందు నవ్వుతూ ఉండాలి. ఇది అయన పుట్టినరోజు. మై అల్టిమేట్ లవర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలా రిలాక్స్‌డ్‌గా ఉండండి మై జాన్. నిజంగా మీలాంటి వారు ఎవరూ లేరు. దయగల, క్రేజీ.. సరే నేను రోజంతా రాస్తూనే ఉంటాను కానీ ముందు కేక్ తినడానికి వెళ్లాలి’ అంటూ చివర్లో ఫన్నీగా చెప్పుకొచ్చింది కరీన. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed