- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ..
భారత ప్రధాని మోడీ.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. దీనిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో మోడీ ప్రారంభించారు. ఇది "సంవత్సరానికి 35 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో, ఆధునిక సదుపాయం... విమాన ప్రయాణ అనుభవాలను మెరుగుపరుస్తుంది" అని ప్రభుత్వం పేర్కొంది.
Next Story






