- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sabarimala: శబరిమలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. అప్రమత్తమైన అధికారులు
by Gantepaka Srikanth |
శబరిమల(Sabarimala)కు వాతావరణశాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శబరిమల(Sabarimala)కు వాతావరణశాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల(Heavy Rain)తో పాటు శబరిమలలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే శబరిమల వ్యాప్తంగా భారీ పడుతోంది. దీంతో ఆలయ అధికారులు భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, నడిచి వచ్చే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా అధికారులు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎటుచూసినా ట్రాఫిక్.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story






