- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా పెరిగినCOVID-19 పాజిటివ్ కేసులు
by Malleboina Mahesh |
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 5,676 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో మరోసారి 5,676 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. దీని ప్రకారం మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య ,31,000 కు పెరిగింది. కాగా ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093 కు చేరింది. అలాగే కరోనా మరణాల రేటు 1.19% గా ఉంది.
Next Story






