- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో పోలీసులు ఒక మావోయిస్టును (Chhattisgarh Encounter) మట్టుపెట్టారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనపై ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఆరా తీస్తున్నారు.
Next Story






