- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Actor Sowmya : ఆ డైరెక్టర్ నన్ను శృంగార బానిసలా వాడుకున్నాడు.. నటి సౌమ్య సంచలన ఆరోపణలు
దిశ, నేషనల్ బ్యూరో : 90వ దశకానికి చెందిన మలయాళం నటి సౌమ్య ఓ తమిళ మూవీ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో : 90వ దశకానికి చెందిన మలయాళం నటి సౌమ్య ఓ తమిళ మూవీ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆ దర్శకుడు శృంగార బానిసలా వాడుకున్నాడని ఆమె వెల్లడించారు. ‘‘నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. నన్ను తండ్రిలా చూసుకుంటా అని బిల్డప్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నాతో పిల్లలు కనాలని ఉందని చెప్పాడు’’ అని నటి సౌమ్య పేర్కొన్నారు. కేరళ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీసు బృందానికి ఆ డైరెక్టర్ గురించి చెబుతానని ఆమె వెల్లడించారు.
ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య ఈ వివరాలను తెలిపారు. ‘‘ఆ డైరెక్టర్ వినోదం కోసం నేను చెప్పుకోలేని భాగంలో రాడ్‌ని చొప్పించేవాడు. ఆ భయంకరమైన వేధింపుల నుంచి కోలుకోవడానికి నాకు 30 ఏళ్ల టైం పట్టింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర బాధితులు ఎవరైనా ఉన్నా తమ అనుభవాలను ఫిర్యాదు చేయాలని కోరారు.






