- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత
by Malleboina Mahesh |
మహాత్మా గాంధీ మనువడు అరుణ్ గాంధీ కన్నుమూశాడు. 89 ఏళ్ల వయస్సున్న అరుణ్ గాంధీ.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చివరి శ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మహాత్మా గాంధీ మనువడు అరుణ్ గాంధీ కన్నుమూశాడు. 89 ఏళ్ల వయస్సున్న అరుణ్ గాంధీ.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చివరి శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాతపడుతన్న తన తండ్రి చనిపోయినట్టు అతని కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కాగా అరుణ్ గాంధీ 1934 ఏప్రీల్‌లో కస్తూర్బా గాంధీ, మణిలాల్ గాంధీకి జన్మించాడు.
Next Story






