- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > మాల్‌లో దారుణం.. అమ్మాయిని రేప్ చేసి.. వీడియోల చిత్రీకరణ.. సిగరెట్లతో కాల్చి టార్చర్..
మాల్‌లో దారుణం.. అమ్మాయిని రేప్ చేసి.. వీడియోల చిత్రీకరణ.. సిగరెట్లతో కాల్చి టార్చర్..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ లక్నోలోని లులు మాల్ మేనేజర్ రెచ్చిపోయాడు. మాల్‌లో పని చేస్తున్న యువతిని రేప్ చేసిన మేనేజర్.. వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. మాల్‌లో పని చేయాలంటే తను

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లక్నోలోని లులు మాల్ మేనేజర్ రెచ్చిపోయాడు. మాల్‌లో పని చేస్తున్న యువతిని రేప్ చేసిన మేనేజర్.. వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. మాల్‌లో పని చేయాలంటే తను చెప్పిన పనులు చేయాలని డిమాండ్ చేశాడు మహమ్మద్ ఫర్హాజ్. సిగరెట్లతో కాల్చి టార్చర్ పెట్టాడు. ఇదంతా తట్టుకోలేని అమ్మాయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఫర్హాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






