పోటీ చట్టాన్ని సవరించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం

by Malleboina Mahesh |

పోటీ (సవరణ) బిల్లు 2022ను ఎటువంటి చర్చ లేకుండానే బుధవారం లోక్‌సభ ఆమోదించింది.

పోటీ చట్టాన్ని సవరించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: పోటీ (సవరణ) బిల్లు 2022ను ఎటువంటి చర్చ లేకుండానే బుధవారం లోక్‌సభ ఆమోదించింది. కార్టలైజేషన్‌లో సహకరించే సంస్థలకు జరిమానాల పరిధిని బిల్లు విస్తరిస్తుంది. ఇది లావాదేవీల విలువ ఆధారంగా విలీనాలు, కొనుగోళ్లను నియంత్రించడానికి కూడా ప్రయత్నిస్తుంది. కాగా భారత్‌ లోఅదానీ అంశం, రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై ప్రతిపక్ష సభ్యుల అంతరాయాల మధ్య ఎటువంటి చర్చ జరగకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది.

Next Story