- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan : ఇస్లామాబాద్ లో లాక్ డౌన్.. కారణం ఇదే!
by Muthe.Rajitha |
భారీ నిరసనల నేపథ్యంలో పాక్ రాజధానిలో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.

X
దిశ, వెబ్ డెస్క్ : భారీ నిరసనల నేపథ్యంలో పాక్ రాజధానిలో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. పాక్ మాజీ ప్రధాని, ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ పీటీఐ(PTI) పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇస్లామాబాద్(Islamabad) లో లాక్ డౌన్(Lock Down) విధించారు. అయితే పలు కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని ఆయన మద్ధతుదారులు భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఇమ్రాన్ తో సహ పీటీఐ నేతలందరినీ విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్టులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అప్రమత్తమై.. రాజధానిలో లాక్ డౌన్ విధించారు. అలాగే ఇస్లామాబాద్ లోని అన్ని రోడ్లను పోలీసులు బ్లాక్ చేశారు.
- Tags
- imran khan
- PTI
Next Story






