- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు ఎదురు దెబ్బ
by GSrikanth |
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. లిక్కర్ స్కాం కేసులో సిసోడియాదే కీలక పాత్ర అని ఆరోపిస్తూ ఆయన్ను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 24న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తు తీర్పు ఇచ్చింది.
Next Story






