- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ యాదవ్‌కు బెయిల్ మంజూరు
by Malleboina Mahesh |
ఉద్యోగాల కోసం భూమీ, మణీలాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్, రబ్రీ దేవి కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం భూమీ, మణీలాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్, రబ్రీ దేవి కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇదే కేసులో ఉన్న కుమార్తె అయినా మిసా భారతికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇటీవల కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ యాదవ్ వీల్ చైర్‌లోనే రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.
Next Story






