- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నేను మతం మారలేదు'.. ట్రోల్స్‌పై ఖుష్బు సుందర్
by Malleboina Mahesh |
ప్రముఖ నటి ఖుష్బు సుందర్ వివాహాన్ని ప్రశ్నిస్తూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఖుష్బూ వివాహం కోసం మతం మారిందని భారీగా ట్రోల్స్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి ఖుష్బు సుందర్ వివాహాన్ని ప్రశ్నిస్తూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఖుష్బూ వివాహం కోసం మతం మారిందని భారీగా ట్రోల్స్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన.. ఖుష్బూ.. "దయచేసి కొంత తెలివి, విద్యను పొందండి. పాపం, మన దేశంలో ఉన్న 'ప్రత్యేక వివాహ చట్టం' గురించి వారు ఎప్పుడూ వినలేదు. నేను మతం మారలేదు లేదా అలా చేయమని అడగలేదు. 23 సంవత్సరాల నా వైవాహిక జీవితం చాలా దృఢమైనది," అని ఆమె ట్వీట్ చేశారు.
Next Story






