- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Cabinet: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
by Gantepaka Srikanth |
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి కొత్త సెమీకండక్టర్ యూనిట్ కేటాయించాలని నిర్ణయించింది. మొత్తం నాలుగు సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పంజాబ్‌లో కొత్త సెమీకండక్టర్ యూనిట్లను గ్రీన్ సిగ్నల్ లభించింది. అంతేకాదు.. లక్నోలో మెట్రోకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Next Story






