- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP సమావేశంలో కీలక నిర్ణయం.. గుజరాత్ సీఎం పేరు ఖరారు
నివారం జరిగిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. భూపెంద్ర పటేల్‌ను రెండో సారి శాసనసభా పక్ష నేతగా ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శనివారం జరిగిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. భూపెంద్ర పటేల్‌ను రెండో సారి శాసనసభా పక్ష నేతగా ప్రకటించారు. గుజరాత్ సీఎంగా పటేల్ కొనసాగుతారని.. సోమవారం 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుంది. పటేల్ నిన్న సీఎం పదవికి రాజీనామా చేశారు.
Also Read....
Next Story






