- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణ పరిమితి 50 లక్షలకు పెంపు
కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళ మహిళలకు శుభవార్త అందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళ మహిళలకు శుభవార్త అందించింది. మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం.. 'WE మిషన్-కేరళ' లో భాగంగా రుణ పరిమితిని రూ. 24 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రుణంపై కేవలం 5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. అలాగే ఈ పథకం కింద మారటోరియం వ్యవధిని కూడా ప్రస్తుతం ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచినట్లు కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ తెలిపారు.
Next Story






