- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
National Politics: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
by Kodari Anjali |
లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

X
దిశ, ప్రతినిధి: లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిన్న ఆయన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేజీవాల్ SCని ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింది ఈరోజు ఉదయం. 10.30గంటలకు CJI జస్టిస్ చంద్రచూడ్ ముందు ఈ పిటిషన్ను ఉంచనున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు
Next Story






