- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జో డర్ గయా ఓ మర్ గయా’.. ట్రోలర్స్‌కు సల్మాన్ ఖాన్ గట్టి కౌంటర్!
by Malleboina Mahesh |
విమర్శలు, ట్రోల్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘జో డర్ గయా ఓ మర్ గయా’.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ ఆందోళనల నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Hero Salman Khan) చేసిన ట్వీట్ తో ఆయనపై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చెలరేగాయి. దీంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "సల్మాన్ భయపడి వెనక్కి తగ్గారా?" అంటూ చేసిన కామెంట్లకు ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "సల్మాన్ భయపడ్డాడా? జో డర్ గయా ఓ మర్ గయా (భయపడేవాడు చస్తాడు)" అనే తన ప్రముఖ సినిమా డైలాగ్‌ను సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతూ వైరల్‌గా మారింది.
- Tags
- Salman Khan
Next Story






