పార్లమెంటులో ఉపరాష్ట్రపతికి వేలు చూపించిన జయా బచ్చన్

by Malleboina Mahesh |

రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సభలో ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ వేలు చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పార్లమెంటులో ఉపరాష్ట్రపతికి వేలు చూపించిన జయా బచ్చన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సభలో ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ వేలు చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే సభ్యులను తమ సీట్లలో కూర్చోమని ధంఖర్ కోరుతున్నట్లు చూపే వీడియో కూడా బయటపడింది. అంతకుముందు.. చైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రజనీ పాటిల్‌ను ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో సస్పెండ్ చేశారు. కాగా జయా బచ్చన్ అలా ఎందుకు చేశారనేది తెలియలేదు.

Next Story