- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పేలుళ్ల వెనుక జైషే-ఇ-మహ్మద్
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సోమవారం భారీ బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సోమవారం భారీ బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్లాస్ట్ లో 12 మంది మరణించగా.. మరో 30 మందికి తీవ్ర్ గాయాలు అయ్యాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులు ఇది ఆత్మహుతి దాడిగా తేల్చారు. దీని వెనుక జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందని అనుమానిస్తున్నారు. దేశ రాజధానిలో సైతం దాడులు చేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పడానికే ఎర్రకోటను బాంబు దాడికి ఎన్నుకున్నట్టు చెబుతున్నారు. కాగా ఈ కేసును నేడు NIA కి అప్పగించింది హోంశాఖ.
Read More... ఢిల్లీ బ్లాస్ట్ వెనుక టెలిగ్రామ్! తెరపైకి విస్తుపోయే విషయాలు
Next Story






