ఆర్బీఐ, సెబీకి జైరాం రమేష్ లేఖ

by S Gopi |   (  Updated:2023-02-15 14:36:45  IST  )

ఆర్బీఐకి, సెబీకి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ లేఖ రాశారు. ఇందుకు సంబంధించి... Jairam Ramesh writes to SEBI, RBI

ఆర్బీఐ, సెబీకి జైరాం రమేష్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్బీఐకి, సెబీకి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ లేఖ రాశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్, సెక్యూరిటీ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్ పర్సన్ మాధబి పూరి బుచ్ లకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు.

అదానీ గ్రూప్ ఆర్థిక అంశాలకు సంబంధించి హిడెన్ బర్గ్ రిపోర్ట్ బయటికి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Also Read..

ఆజం ఖాన్ కుమారుడిపై అనర్హత వేటు

Next Story