- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్క కరిస్తే యజమానికి కారాగార శిక్ష.. తీర్పు ఇచ్చిన కోర్టు
పెంపుడు జంతువులు యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పెంపుడు జంతువులు యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నా.. ఇతరులు ఇంటికి వస్తే మాత్రం అరవడం, వాళ్లను కరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే 2019 లో తల్లి, కుమార్తెలిద్దర్ని ఓ కుక్క చేతులకు, ఛాతివద్ద గాయపర్చింది. దీంతో బాధిత బాలిక దిల్లీలోని సాకేత్ కోర్టును ఆశ్రయించింది. కాగా కోర్టు.. ఆ కుక్క యజమానికి 1000 రూపాయల ఫైన్, అలాగే రెండు రోజుల జైలు శిక్ష విధించింది. పెంపుడు జంతువుల చర్యలకు యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
.Read more:
Next Story






