యూత్ తుపాకీ లేదా టాబ్లెట్ ఏది కావాలో నిర్ణయించుకునే సమయమిది: సీఎం

by Malleboina Mahesh |

ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అర్బన్ బాడీ ఎన్నికల ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

యూత్ తుపాకీ లేదా టాబ్లెట్ ఏది కావాలో నిర్ణయించుకునే సమయమిది: సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అర్బన్ బాడీ ఎన్నికల ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న యువత చేతిలో తుపాకీలు కావాలా లేదా టాబ్లెట్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లు కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది అన్నారు. గూండాలు కాల్చే తుపాకీ కాల్పులు లేదా భజనలు, మత ప్రబోధాలు వినాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది అని సీఎం యోగీ అన్నారు. అంటే దీని అర్థం ఎవరైతే తుపాకులు.. పట్టుకుని రౌడీలుగా తయారవుతారో వారిపై ఉక్కుపాదం మోపడం కాయం అని చెప్పాడు.

Next Story