- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే జరిగితే TVK ఎమ్మెల్యేలంతా రాజీనామా?
by velandi.Saikiran |
107 మంది మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని, ఈ మేరకు విజయ్ దిశా నిర్దేశం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇలాంటి క్రమంలో TVK పార్టీ అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ప్రయత్నించినా తన ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయించాలని డిసైడ్ అయ్యాడట. 107 మంది మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని, ఈ మేరకు విజయ్ దిశా నిర్దేశం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వేరువేరుగా సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని కూడా టీవీకే పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Next Story






