- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రయాన్-3 బిగ్ అప్‌డేట్.. రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన మొదటి చిత్రం విడుదల
నిర్దేశించిన సమయానికి నిన్న చంద్రుడిపై దక్షిణ దృవం పై సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్దేశించిన సమయానికి నిన్న చంద్రుడిపై దక్షిణ దృవం పై సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే తన పనిని మొదలు పెట్టి.. చంద్రుని ఉపరితలంపై ఏ విధంగా ఉందో సూచించే చిత్రాలను నేరుగా బెంగుళూరులోని ఇస్రో కార్యాలయానికి పంపంది. అలాగే ఈ రోజు విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి.. అసలైన పనిని మొదలెట్టింది. దీనికి సంబంధించిన తొలి ఫొటోను ఇస్రో విడుదల చేసింది. ఆ ఫొటోలో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రావడం కనిపించింది. కాగా ప్రస్తుతం ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story






