- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు పోలీసుల దుర్మరణం
by Kema Shiva Kumar |
విచక్షణారహితంగా దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అమెరికా (America)లోని పెన్సిల్వేనియా (Pennsylvania) నార్త్ కొడరస్ టౌన్‌షిప్‌లోని స్ప్రింగ్ గ్రోవ్ (Spring Grove) అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విచక్షణారహితంగా దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అమెరికా (America)లోని పెన్సిల్వేనియా (Pennsylvania) నార్త్ కొడరస్ టౌన్‌షిప్‌లోని స్ప్రింగ్ గ్రోవ్ (Spring Grove) అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీసు అధికారులు ఓ గృహ సంబంధిత దర్యాప్తును కొనసాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న దుండగుడు వారిపై పిస్టల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘనలో ముగ్గురు పోలీసులు అధికారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రంగంలోకి దిగిన భద్రతా బలగాలు కాల్పులు జరిపిన దుండగుడిని మట్టుబెట్టాయి.
Next Story






