- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన భారత తేజస్.. పైలట్ మృతి
by Muthe.Rajitha |
దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఎయిర్ షో పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో షోను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో పైలట్ దుర్మరణం పాలయ్యారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ విమానం ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రమాద సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






