ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-13 14:18:26  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లోని ఇండియన్

ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని పోలాండ్ కు తరలించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్లీ ఉక్రెయిన్ కు మారుస్తామని స్పష్టం చేసింది.

Next Story