- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2025 లో అత్యధిక జననాలు ఇండియాలోనే
by Muthe.Rajitha |
2025లో అత్యధిక జననాలు ఇండియాలో ఎక్కువ జననాలు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : 2025లో అత్యధిక జననాలు ఇండియాలో ఎక్కువ జననాలు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. డిసెంబర్ 2వ వారానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన జననాల్లో సుమారు 2.3 కోట్లతో ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. భారత్ తర్వాత చైనా 87 లక్షల జననాలతో రెండవ స్థానంలో ఉండగా.. 76 లక్షలతో నైజీరియా మూడవ స్థానంలో, 69లక్షల జననాలతో పాకిస్తాన్ 4వ స్థానంలో ఉన్నాయి. అయితే 2025లో సంతానోత్పత్తి రేటు భారత్ లో 1.9 శాతం స్వల్పంగా తగ్గినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ జననాల్లో భారత్ టాప్ ప్లేస్ లో నిలవడం ఆందోళన కలిగించే విషయమేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ జనాభాలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2026-27 లో జరపబోయే జనాభా లెక్కింపుతో ఖచ్చితమైన లెక్కలు రానున్నాయి.
Next Story






