- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో..?
by Malleboina Mahesh |
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో మరోసారి 3,038 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో మరోసారి 3,038 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21,179కి చేరుకుంది. కరోనా కారణంగా మరో ఏడుగురు మృతి చెందగా.. మరణాల రేటు 1.19% నమోదైంది.
Next Story






