- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవుపై అత్యాచారం చేసిన యువకుడు.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. కాశీపూర్‌లో ఆవుపై అత్యాచారానికి ఒడిగట్టాడు యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కాగా ఆవు యజమాని అశ్వని కుమార్ కేసు నమోదు చేశాడు. దీనిపై దర్యాప్తు

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. కాశీపూర్‌లో ఆవుపై అత్యాచారానికి ఒడిగట్టాడు యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కాగా ఆవు యజమాని అశ్వని కుమార్ కేసు నమోదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తామని.. యువకుడిని అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చాడు ఇన్‌స్పెక్టర్ అమర్ చంద్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మూగజీవాలను కూడా వదలట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






