SEX RACKET : జస్ట్ రూ. 200కు అమ్మాయి సప్లయ్.. హోమ్ సర్వీస్ అవెలబుల్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-07 04:48:08  IST  )

ఉత్తరప్రదేశ్ బరేలీలో సెక్స్ రాకెట్‌ను చేదించారు పోలీసులు. నవాబ్‌గంజ్ ప్రాంతంలోని గుల్షన్ నగర్‌లో అర్బాజ్ అనే యువకుడు ఈ సెక్స్ రాకెట్ నడుపుతుండగా.. నిందితుడికి క్రాంతి దేవి, దేవ్ శ్రీ, కమలేష్, సంగీత అనే

SEX RACKET : జస్ట్ రూ. 200కు అమ్మాయి సప్లయ్.. హోమ్ సర్వీస్ అవెలబుల్..
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ బరేలీలో సెక్స్ రాకెట్‌ను చేదించారు పోలీసులు. నవాబ్‌గంజ్ ప్రాంతంలోని గుల్షన్ నగర్‌లో అర్బాజ్ అనే యువకుడు ఈ సెక్స్ రాకెట్ నడుపుతుండగా.. నిందితుడికి క్రాంతి దేవి, దేవ్ శ్రీ, కమలేష్, సంగీత అనే నలుగురు మహిళలు ఇందుకు సహకరిస్తున్నట్లు తేలింది. పొరుగువారి ఫిర్యాదులతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. అనుమానాస్పద కార్యకలాపాలు, అపరిచిత వ్యక్తుల రాకపోకల ఆధారంగా దాడి చేశారు. రూ. 3,200, మొబైల్ ఫోన్లు, కండోమ్‌లు, సెక్స్-ఎన్‌హాన్సింగ్ క్యాప్సూల్స్, ఆయిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ఈ సెక్స్ రాకెట్ హోమ్ సర్వీస్ కూడా అందించినట్లు గుర్తించారు. ఇందులో కస్టమర్ల అభ్యర్థన మేరకు మహిళలను హోటళ్లకు, కస్టమర్ల గదులకు పంపేవారు. పేద, గృహిణులు ఈ వ్యాపారంలో భాగమైనట్లు తెలుస్తుండగా... కస్టమర్ల నుంచి రూ. 200 నుంచి రూ. 500 వసూలు చేయడంతో.. తక్కువ రేట్ల కారణంగా యువకుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండేది.

Next Story