- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్కో పరీక్షకు వారు సిద్దంగా ఉంటే నేను కూడా సిద్దమే: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్
మహిళా రెజ్లర్లు తమను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధించారంటూ ఆరోపిస్తూ.. చాలా రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళా రెజ్లర్లు తమను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధించారంటూ ఆరోపిస్తూ.. చాలా రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెజ్లర్ల ఆరోపణలపై పలుసార్లు స్పందించిన బ్రిజ్ భూషణ్.. తాజాగా.. ఆదివారం మరోసారి మీడియాతో మాట్లాడారు. "నా నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ చేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను." అయితే రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా కూడా ఈ పరీక్షలు చేయించుకొవాలని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు. అలాగే తన తన చాలేంజ్‌కు “రెజ్లర్లిద్దరూ సిద్ధంగా ఉంటే.. ప్రెస్ కి ఫోన్ చేసి అనౌన్స్ చేయండి” అన్నాడు.
Read More: వందేభారత్ రైలుపై చెట్టు కొమ్మలు.. మూడుగంటలు నిలిచిపోయిన ట్రైన్
Next Story






