- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICSE, ISC ఫలితాలు విడుదల: 10, 12వ తరగతి స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!
దేశవ్యాప్తంగా ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) తాజాగా ICSE, ISC 10వ తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బోర్డు అధికారికంగా స్కోర్‌కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cisce.org లేదా results.cisce.org లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఉన్న ‘ICSE Result 2026’ లేదా ‘ISC Result 2026’ లింక్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు తమ కోర్సును ఎంచుకుని, Unique ID, Index Number వివరాలను ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై కనిపించే Captcha కోడ్‌ను నమోదు చేసి ‘Submit’ నొక్కితే రిజల్ట్ డిస్‌ప్లే అవుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story






