- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీనగర్ దాల్ సరస్సులో మంచు పొరలు!
వింటర్ సీజన్ ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల జమ్ముకాశ్మీర్‌లో హిమపాతం కురుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వింటర్ సీజన్ ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల జమ్ముకాశ్మీర్‌లో హిమపాతం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అక్కడి నదులపై మంచుతో కప్పబడిన పొరలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీనగర్‌లోని టూరిస్ట్ స్పాట్ అయిన దాల్ సరస్సుపై మంచుతో పలుచని పొర కప్పబడి ఉంది. ఈ సరస్సులో పడవలు నడుపుకుంటూ స్థానికులు జీవనోపాధి పొందుతుంటారు. కాగా, ఈ మంచుపొరలు కప్పబడిన సుందర దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
Next Story






