- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"నాపై ఒక అభియోగం రుజువైన ఉరి వేసుకుంటా: WFI బ్రిజ్ భూషణ్
భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రెజ్లర్లు నిరసనపై మరోసారి WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రెజ్లర్లు నిరసనపై మరోసారి WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రెజ్లర్లు చేస్తున్న ఒక్క ఆరోపణ, లేదా.. అభియోగం రుజువైన తాను ఉరి వేసుకుంటానని.. అన్నారు. అలాగే.. రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే డైరెక్ట్ గా కోర్టుకు సమర్పించాలని కోరాడు. అలాగే నా పై మోపిన అభియోగాలు రుజువైతే ఎలాంటి శిక్ష నైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. నిన్న సాయంత్రం రెజ్లర్లు తమ మెడల్స్‌ను గంగానదిలో వేయడానికి వెళ్లిన తర్వాత ఈ రోజు బ్రిజ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story






