- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాబోయే ప్రధాని నితీశ్ కుమారేనా...? క్లారిటీ ఇచ్చిన బీహార్ సీఎం
ప్రధాని పదవిపై తన ఉద్దేశమేంటో ఏంటో తెలిపాడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మహగతబందన్... I keep telling them not ot do that, says Bihar Cm

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని పదవిపై తన ఉద్దేశమేంటో ఏంటో తెలిపాడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మహగతబందన్ లీడర్లు స్లోగన్స్ చేశారు. కాబోయే ప్రధాని నితీశ్ కుమార్ అంటూ గురువారం స్లోగన్స్ చేయడంతో సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయమేంటో అతడిని అడిగి తెలుసుకున్నది స్థానిక మీడియా. అలా అనొద్దని తమ అనుచరులకు, లీడర్లకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అని, అయినా కూడా వాళ్లు అలాగే అంటున్నారని, అయితే, తనకు ప్రధానమంత్రి పదవిపైనా ఏ మాత్రం ఆశ లేదని నితీశ్ కుమార్ చెప్పినట్లు జాతీయ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ప్రధాని పదవిపై నితీశ్ అభిప్రాయమేంటో తెలిసిపోయినట్టయ్యింది.
Next Story






