- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బీజేపీ లాంటి పార్టీని నేనెప్పుడూ చూడలేదు'
by Vemula.Srinu Prasad |
దేశ వ్యాప్తంగా సీబీఐ, ఈడీలతో ప్రతిపక్ష నాయకుల ఇళ్ళలో సోదాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సీబీఐ, ఈడీలతో ప్రతిపక్ష నాయకుల ఇళ్ళలో సోదాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా.. ఈ దాడులపై స్పందించిన యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్‌పై బీజేపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. దేశంలోని అన్ని ఏజెన్సీలను ఈ ప్రభుత్వం కబ్జా చేసిందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఇంతకంటే అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీని ఇంతకుముందెన్నడూ లేదని.. నోట్ల రద్దు, జీఎస్టీని తీసుకొచ్చి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిందని అఖిలేష్ విమర్శించారు.
Next Story






