- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రియుడితో ప్రైవేట్ వీడియోస్ భర్తకు పంపిన భార్య.. ఆత్మహత్య చేసుకున్నా... లవర్‌తో గోవాకు..
ప్రియుడితో ప్రైవేట్ వీడియోస్ భర్తకు పంపిన భార్య.. ఆత్మహత్య చేసుకున్నా... లవర్‌తో గోవాకు..
ప్రియుడితో గదిలో ఎంజాయ్ చేస్తున్న ప్రైవేట్ వీడియోలను భర్తకు పంపింది భార్య. ఇదంతా చూసి తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ తర్వాత కూడా వీళ్ల ఎంజాయ్మెంట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గోవాకు వెకేషన్‌కు వెళ్లిన ఇద్దరు..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో గదిలో ఎంజాయ్ చేస్తున్న ప్రైవేట్ వీడియోలను భర్తకు పంపింది భార్య. ఇదంతా చూసి తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ తర్వాత కూడా వీళ్ల ఎంజాయ్మెంట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గోవాకు వెకేషన్‌కు వెళ్లిన ఇద్దరు.. అక్కడ రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మాగన్, దివ్య భార్యాభర్తలు. కానీ దివ్యకు పోలీసు ఆఫీసర్ అయిన దీపక్‌తో రిలేషన్ ఏర్పడింది. దీంతో మాగన్ ఆస్తులు అమ్మి.. దీపిక్‌కు వ్యాపారం కోసం ఇవ్వాలని టార్చర్ చేసింది. ఈ క్రమంలో దీపక్‌తో రూమ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను భర్తకు పంపింది. దీంతో మాగన్ సూసైడ్ చేసుకున్నాడు. జూన్ 18న ఈ సంఘటన జరగ్గా.. జూలై 9న ఇందుకు కారణమైన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Next Story






